పుష్ప 2 సినిమా చూసొచ్చి ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లాడు.. మనోడు చెప్పిన సమాధానం విని అంతా షాక్

1 month ago 3
Narsipatnam Rtc Bus Theft: అనకాపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సు చోరీ ఘటన కలకలంరేపింది. నర్సీపట్నం డిపోకి చెందిన ఆర్టీసీ అద్దె బస్సు ఆదివారం అర్ధరాత్రి తర్వాత కనిపించకుండా పోయింది. సోమవారం తెల్లవారుజామున బస్సు డిపో ప్రాంగణంలో లేకపోవడంతో డ్రైవర్ కంగారుపడ్డాడు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీ కెమెరాలు పరిశీలించి పోలీసులు గాలింపు మొదలు పెట్టారు.. మిగిలిన ఆర్టీసీ డ్రైవర్లకు సిబ్బందికి వివరాలు పంపారు. ఈ క్రమంలో బస్సును చింతపల్లి దగ్గర గుర్తించారు.. ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
Read Entire Article