పూజారిగా మారిన రౌడీషీటర్.. హత్యలు చేసిన చేతులతో పూజలు.. 14 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతూ..!

1 hour ago 2
ఒకప్పుడు కరుడుగట్టిన నేరస్తుడు. హత్యలు చేసి రౌడీషీటర్‌ అయ్యాడు. జైలుకు కూడా వెళ్లాడు. పెరోల్‌పై బయటికి వచ్చి.. పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలోనే మొత్తం తన అడ్రస్ మార్చేసుకున్న ఆ వ్యక్తి.. అకస్మాత్తుగా ఒక పూజారి అవతారం ఎత్తి.. పూజలు చేస్తున్నాడు. అయితే ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఎట్టకేలకు 14 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తి చిక్కాడు. తన ఆనవాళ్లు కనిపించకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేసినా.. చివరికి పోలీసుల వలకు మాత్రం చిక్కడంతో.. అతడి నేర చరిత్రకు ముగింపు పలికినట్లయింది.
Read Entire Article