పెంపుడు కుక్కను రోడ్డు మీదకు వదిలి.. అదక్కడ బహిరంగ మలవిసర్జన చేస్తే దాని యజమాని ఫైన్ కట్టాల్సిందే. ఈ మేరకు మున్సిపల్ చట్టంలో ఉన్న ఈ నిబంధనను కఠినంగా అమలు చేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ ఈ నిబంధనను కఠినంగా అమలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.