Deadpool and wolverine taken the boxoffice by strom with a staggering 3650cr: మూడు రోజుల కిందట రిలీజైన డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ సినిమాకు ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఓ వైపు ముసురు వర్షాలు పడుతున్నా.. మరోవైపు జనాలు వాన కూడా లెక్క చేయకుండా థియేటర్‌లకు కదిలి వెళ్తున్నారు.