పెద్దపల్లిలో ఉగ్ర లింకులు..? ఎన్ఐఏ అదుపులో ఇంజినీరింగ్ విద్యార్థి

2 weeks ago 7
పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించింది. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న కారణంతో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ విద్యార్థిని ఎన్‌టీపీసీ పోలీస్ స్టేషన్‌కు తరలించి ప్రశ్నిస్తున్నారు. 2023లో కూడా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల కాలంలో ఎన్ఐఏ విస్తత సోదాలు నిర్వహిస్తోంది. నెల రోజుల కిందటే దేశవ్యాప్తంగా ఏకకాలంలో సోదాలు నిర్వహించి, కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుంది.
Read Entire Article