పెద్దపులిపై ఎలుగుబంటి అద్భుత పోరాటం.. వీడియో గూస్‌బంప్స్..

9 months ago 31
తల్లికి, బిడ్డకు మధ్య ఉండే బంధం అత్యంత పవిత్రమైనది. బిడ్డ కష్టాల్లో ఉన్నప్పుడు తల్లి పడే ఆవేదన వర్ణనాతీతం. ఈ మాతృ ప్రేమ మానవులకే కాకుండా జంతువులలో కూడా కనిపిస్తుంది. నల్లమల అడవిలో ఒక పెద్దపులి ఎలుగుబంటి పిల్లపై దాడి చేయగా.. తల్లి ఎలుగుబంటి తన బిడ్డను కాపాడుకోవడానికి పులిపై వీరోచితంగా తిరగబడింది. తల్లి ఎలుగుబంటి దాటికి భయపడి పులి పారిపోయింది. ఈ సంఘటన మాతృ ప్రేమ అపారమైన శక్తిని.. అది ఎంతటి భయాన్ని అయినా జయించగలదని నిరూపిస్తుంది.
Read Entire Article