పెద్ది టికెట్ ధరల పెంపు.. తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌

5 hours ago 2
పెద్ది టికెట్ ధరల పెంపు విషయంలో తెలంగాణ సర్కార్‌కు షాక్ తగిలింది. గతంలో ప్రభుత్వం, కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పాటించలేదని పేర్కొంది. ఈ క్రమంలోనే టికెట్ ధరలను పెంచుకునేందుకు హోం శాఖ అనుమతులు ఇవ్వడంపై.. రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. తదుపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది.
Read Entire Article