పెళ్లిచేసుకోమన్న ప్రియురాలు.. ఫోన్‌ పేలో పురుగుల మందు కొనిచ్చిన ప్రియుడు.. పాపం చివరికి!

3 months ago 5
కాకినాడ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడమే కాకుండా.. మరో యువతితో నిశ్చితార్థం చేసుకోవడంతో మనస్తాపం చెందిన ఓ యువతి పురుగుల మందు ఆత్మహత్య చేసుకుంది. అయితే, ఆమెను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోమని ప్రియుడు సలహా ఇవ్వడమే కాకుండా.. ఆ పురుగుల మందుకు ఫోన్‌పే ద్వారా అతడు పేమెంట్ చేయడం గమనార్హం. ఈ ఘటన కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Read Entire Article