పెళ్లైన 2 ఏళ్లకే విడాకులు.. భార్యకు భరణం డబ్బులు చెల్లించలేక భర్త ఆత్మహత్య

1 hour ago 1
విడాకులు ఇచ్చిన భార్యకు భరణం డబ్బులు చెల్లించలేని ఓ భర్త ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. 2 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న యువతీయువకుల మధ్య ఏర్పడిన మనస్పర్ధలు.. విడాకులకు దారి తీశాయి. దీంతో విడాకుల సమయంలో భార్యకు సెటిల్‌మెంట్ చేసేందుకు భరణం నిర్ణయించారు. అయితే తెలిసిన వాళ్ల వద్ద అప్పు కోసం ప్రయత్నించినా.. దొరక్కపోవడంతో.. ఆ భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Read Entire Article