South Actress: సౌత్ ఇండియాలో మంచి హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అపర్ణ వినోద్ (Aparna Vinod) విడాకులు తీసుకోనుంది. మలయాళ, తమిళ సినిమాల్లో తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఈ నటి, పెళ్లైన రెండేళ్లకే విడాకులు తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.