పెళ్లైన 6 రోజులకు ఆత్మహత్య.. మటన్ కూర ఎంత పని చేసింది

11 months ago 21
జగిత్యాలలో పెళ్లైన ఆరు రోజులకే వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా.. ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మటన్ కూర పెట్టిన చిచ్చు వల్ల గంగోత్రి ఆత్మహత్య చేసుకుందని తెలిసింది. మటన్ కూర విషయంలో సంతోష్.. గంగోత్రిల మధ్య వివాదం రాజుకుని.. అది కాస్త పెద్ద గొడవగా మారిందని.. దీంతో మనస్థాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుందని తెలిసింది. ఆ వివరాలు..
Read Entire Article