పెళ్లైన వాడితో ప్రేమ.. కెరీర్‌ను సైతం త్యాగం.. చివరికి ఈ తెలుగు హీరోయిన్ పరిస్థితి..!
1 month ago
5
సినిమా సెలబ్రిటీల కెరీర్‌తో పాటు వారి వ్యక్తిగత జీవితాలు కూడా అందరినీ ఆకర్షిస్తాయి. ముఖ్యంగా హీరోయిన్ల ప్రేమ వ్యవహారాలు, పెళ్లిళ్లు, విడాకులు వంటివి ఎక్కువగా హాట్‌టాపిక్ అవుతుంటాయి.