పేద ప్రజలకు బిగ్ రిలీఫ్.. ప్రభుత్వ ఆస్పత్రులలో శిశువుల కోసం ఫోటోథెరపీ యూనిట్లు..

1 week ago 4
ప్రభుత్వ ఆస్పత్రులలో శిశువులను మరింత మెరుగైన వైద్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా కామెర్లు సోకిన శిశువుల కోసం ప్రభుత్వ ఆస్పత్రులలో ఫోటోథెరపీ యూనిట్లు అందుబాటులోకి తెస్తోంది. ఈ క్రమంలోనే అనకాపల్లి జిల్లా ఎలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరు ఫోటోథెరపీ యూనిట్లు ఏర్పాటు చేశారు. దీంతో శిశువులకు ఫోటోథెరపీ చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి జేబులు గుల్ల చేసుకోవాల్సిన అవసరం లేదని.. ఎలమంచిలి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు
Read Entire Article