ఓ రియల్ ఎస్టేట్ దళారిపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల భూములు కబ్జా చేస్తావా ఉంటూ లాగిపెట్టి కొట్టారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ ఏకశిలానగర్‌లో చోటు చేసుకుంది. పేదల భూములు కబ్జా చేస్తే ఖబడ్దార్ ఊరుకునేది లేదని హెచ్చరించారు.