పేదలకు రేవంత్ సర్కార్ భారీ శుభవార్త.. రూ.కోట్ల విలువైన భూముల్లో ఇందిరమ్మ ఇళ్లు

3 months ago 19
ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రేవంత్ సర్కార్ భారీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ పరిధిలో రూ.కోట్ల విలువైన భూముల్లో ఇందిరమ్మ ఇళ్లు కట్టించి పేదలకు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. వచ్చే ఆర్థిక ఏడాదికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 3.50 లక్షలకు పైగా ఇళ్లకు ఇప్పటికే పరిపాలనా అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు.
Read Entire Article