పేరుకు ఉస్మానియా యూనివర్సిటీ.. డిగ్రీ మాత్రం ఢిల్లీ వర్సిటీ పేరుతో..

10 months ago 23
Farmers : తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులు ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో చేరేముందు అప్రమత్తంగా ఉండాలని ఉస్మానియా విశ్వవిద్యాలయంహెచ్చరిస్తోంది. ఓయూ గుర్తింపు లేకుండా ఇతర రాష్ట్రాల విశ్వవిద్యాలయాల కోర్సులను నగరంలోని కొన్ని ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్నట్లు ఓయూ అకడమిక్ ఆడిట్ విభాగం ఆకస్మిక తనిఖీల్లో వెల్లడైంది. ఇలాంటి కోర్సులు చేసినా, ఆ ధ్రువపత్రాలు ఉపయోగపడవని అధికారులు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article