పేర్లు మార్చారు.. దెబ్బకు నెట్‌ఫ్లిక్స్‌కు నోటీసులు.. వివాదంలో తమన్నా బాయ్‌ఫ్రెండ్ సినిమా!
4 months ago
10
IC 814 Movie Controversy: నిజ జీవిత కథల కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న సినిమాలకు ఈ మధ్య కాలంలో మామలు డిమాండ్ లేదు. అసలు యాధార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా అని తెలిస్తే చాలు.. ఆడియెన్స్‌లో ఎక్కడలేని క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది.