పైరసీ కింగ్‌పిన్ iBomma రవి నెల సంపాదన ఎంతో తెలుసా..? విస్మయానికి గురిచేసే నిజాలు..!

9 months ago 23
సినిమా పైరసీతో కోట్లు కొల్లగొట్టిన 'ఐబొమ్మ' రవి చివరకు సైబర్ పోలీసులకు చిక్కాడు. ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన భార్య, అత్తల వేధింపులతో డబ్బు సంపాదనపై దృష్టి పెట్టి ఐటీ కంపెనీని వదిలి పైరసీ దందాలోకి దిగాడు. విదేశీ పౌరసత్వం, తరచూ దేశాలు మారడం వంటి అతని నేర ప్రవృత్తి పోలీసులనే ఆశ్చర్యపరిచింది. ఇప్పటి వరకు రూ. 20 కోట్లకు పైగా సంపాదించినట్లు అంచనా.
Read Entire Article