పొంగులేటికి ఆమె మీద ఇంత ప్రేమ ఉందని ఈ వీడియో చూశాకే అర్థమైంది: పాడి కౌశిక్ రెడ్డి

1 year ago 14
ప్రస్తుతం తెలంగాణలో హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. తరచూ హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. తన అగ్రెస్సివ్ మాటలతో అధికార పక్షం మీదే కాదు.. తన పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల మీద కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే.. ఈసారి కాస్త రూటు మార్చి సైలెంట్‌గా సెటైరికల్ వీడియో వదిలారు. అది కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీదే వీడియో వదలటం గమనార్హం.
Read Entire Article