పోలీసులకు టీటీడీ కానుక.. తిరుమలకు వచ్చే భక్తుల భద్రత కోసం

2 months ago 11
Ttd Breath Analysers Handed Over To Tirupati Police: తిరుమల భక్తుల భద్రతకు టీటీడీ ప్రాధాన్యతనిస్తూ, జిల్లా పోలీసులకు 20 బ్రెత్ అనలైజర్లు అందించింది. ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణకు ఈ చర్యలు దోహదపడతాయి. మరోవైపు, అప్పలాయగుంట ఆలయ అన్నప్రసాద వితరణకు రూ.10 లక్షల విరాళం అందింది. ఇదిలా ఉంటే.. తిరుమలలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.. మొత్తం 2129 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
Read Entire Article