పోలీసులకూ ఓ దేవుడు, ఓ ఆలయం.. అది కూడా మన దగ్గరే..

6 months ago 11
మనందరికీ దేవుళ్లు ఉన్నట్లే పోలీసులకూ ఓ దేవుడు ఉన్నాడు.. అదేంటీ పోలీసులకు కూడా దేవుళ్లు ఉంటారా అని అనుకుంటున్నారా... ఉన్నారు, అది కూడా మన దగ్గరే. పోలీస్ దేవుడిగా పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయంలో ధూపదీపనైవేద్యం బాధ్యతలు కూడా పోలీసులవే. అలాగే కొత్తగా వచ్చే అధికారులు కూడా ఈ స్వామిని మొక్కుకున్న తర్వాతే బాధ్యతలు తీసుకుంటారు.. ఆ ఆలయం ఎక్కడుందనేదీ ఇప్పుడు తెలుసుకుందాం.
Read Entire Article