డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబుపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తనపై, తన భార్యపై మోహన్ బాబు దాడి చేశాడని మంచు మనోజ్ హైదరాబాద్‌లోని పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఫిర్యాదు చేశాడు. మంచు మనోజ్.. గాయాలతోనే పీఎస్‌కి వెళ్లి మోహన్ బాబుపై కంప్లైంట్ ఇచ్చాడు.