ప్రజలకు దసరా పండగ కానుక.. పాల ధరలు తగ్గాయి.. నెయ్యి, పన్నీర్, వెన్న ధరలు తగ్గింపు

11 months ago 21
Andhra Pradesh Milk Prices Reduced: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఇది నిజంగా శుభవార్త! రాష్ట్రంలో పాల ధరలు దిగిరానున్నాయి. సంగం, విజయ డెయిరీలు లీటరు పాలపై రూ.5 వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. పన్నీర్, వెన్న, నెయ్యి వంటి ఇతర పాల ఉత్పత్తుల ధరలను కూడా తగ్గిస్తున్నట్లు ఆయా డెయిరీలు ప్రకటించాయి. జీఎస్టీ తగ్గింపు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ నెల 22 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని డెయిరీల ఛైర్మన్లు తెలిపారు.
Read Entire Article