ప్రజలకు పండగే.. ఆ భూములకు త్వరలోనే సర్టిఫికెట్లు, రిజస్ట్రేషన్లు కూడా చేసుకోవచ్చు!

4 months ago 5
Andhra Pradesh Freehold Lands Registration In Visakhapatnam: గత ప్రభుత్వంలో డీపట్టా భూములకు ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్ల జారీ వ్యవహారం ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది. మంత్రివర్గ ఉపసంఘం చర్చల తర్వాత, కొన్ని షరతులతో సర్టిఫికెట్లు జారీ చేసేందుకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. విశాఖలో జరిగిన అక్రమాల ఆరోపణల నేపథ్యంలో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. త్వరలోనే ఈ భూములపై సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article