ప్రజల్లేని పల్లెకు సర్పంచ్ ఎన్నికలు.. బరిలో ముగ్గురు అభ్యర్థులు, ఇదెక్కడి సిత్రం..!

3 months ago 8
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల సందడి నెలకొంది. అయితే కొత్తగూడెం జిల్లా వెంకటేశ్‌ ఖని గ్రామంలో విచిత్ర పరిస్థితి. ప్రజలు లేని ఈ గ్రామంలో ముగ్గురు సర్పంచ్ అభ్యర్థులు, 10 వార్డు సభ్యుల అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 30 ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ పంచాయతీ.. కోల్‌మైన్ విస్తరణతో ఖాళీ అయింది. రికార్డుల్లో మాత్రమే మిగిలిన ఈ గ్రామానికి ఎన్నికలు జరగడం ఆసక్తికరంగా మారింది.
Read Entire Article