ప్రజాపాలన దినోత్సవం కాదు... ప్రజావంచన దినోత్సవం జరుపుకోండి: కేంద్ర మంత్రి

4 months ago 7
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం కాదు... తెలంగాణ ప్రజా వంచన దినోత్సవం జరుపుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ పార్టీలది అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట.. లేనప్పుడు మరోమాట అని దుయ్యబట్టారు. తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తే తామూ భాగస్వాములమవుతామని ప్రకటించారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ‘ఫోటో ఎగ్జిబిషన్’ ను బండి సంజయ్ ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
Read Entire Article