Vijayasai Reddy On Ae Nukaraju Daughter Sowjanya Letter: పిఠాపురం ఏఈ నూకరాజు మనవడికి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అండగా నిలిచారు. రియాన్ష్ ఇంటికి వెళ్లి కలుస్తానని చెప్పారు. అలాగే నూకరాజు కుమార్తె సౌజన్య రాసినట్లుగా చెబుతూ ఓ ఐదు పేజీల లేఖను విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఈ లేఖలో సౌజన్య పలు కీలక విషయాలను ప్రస్తావించారని.. ప్రతి ఒక్క మహిళ ఈ లేఖలోని అంశాలను చదవాలని విజయసాయిరెడ్డి సూచించారు.