ప్రతి మూడో శనివారం స్వచ్ఛ్ ఆంధ్ర-స్వచ్ఛ్ దివస్.. ఒక్కో నెల ఒక్కో థీమ్

5 days ago 4
రాష్ట్రంలో ప్రతి నెలా 3వ శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్‌’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ వెల్లడించారు. సెక్రటేరియట్ నుంచి కలెక్టర్లతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 18 న కడప జిల్లా మైదుకూరులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ఆయన చెప్పారు.
Read Entire Article