ప్రదీప్ మాచిరాజు 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?
1 week ago
2
బుల్లితెరపై తిరుగులేని యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రదీప్ మాచిరాజు. ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై కూడా పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేశాడు. ఆ తర్వాత హీరోగా టర్న్ తీసుకుని 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా చేశాడు.