Prabhas Marriage News: తమ అభిమాన హీరో, బాహుబలి ప్రభాస్ మ్యారేజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. ఈ అంశంపై ప్రభాస్ టీమ్ కూడా స్పందిస్తూ.. కీలకమైన విషయాన్ని అభిమానులకు చెప్పింది. ఆ వివరాలు తెలుసుకుందాం.