ప్రభాస్‌ హెయిర్ కట్ కావాలి.. రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థుల వింత కోరిక

1 year ago 24
Telangana Residential School Students Prabhas Hair Style: ప్రభుత్వ హాస్టల్‌ విద్యార్థులు చేసిన పని.. ఇప్పుడు అధికారులకు నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితిని తీసుకొచ్చింది. హాస్టల్‌లో ఉన్న సమస్యలు, అవసరాల కోసం ఏర్పాటు చేసిన ఫిర్యాదుల బాక్స్‌లో ఉన్న ఫిర్యాదులు చూసిన అధికారులు అవాక్కయ్యారు. ఒక్కో విద్యార్థి.. ఒక్కో రకమైన వింత వింత కోరికలతో కూడిన ఫిర్యాదులను అందులో వేయగా.. తాజాగా దాన్ని తెరిచిన అధికారులు నోరెళ్లబెట్టారు. హీరో ప్రభాస్ లాంటి హెయిర్ కట్ కావాలని ఓ విద్యార్థి కోరడం గమనార్హం. ఇక బాలికల కోరికలు ఏమేం ఉన్నాయంటే?
Read Entire Article