ప్రభుత్వ అధికారి లంచం అడిగారా..? ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయండి, గోప్యంగా బాధితుల వివరాలు

10 months ago 18
తెలంగాణలో అవినీతి అధికారులపై ఏసీబీ ఉక్కుపాదం మోపుతున్నా.. కొందరు మాత్రం ప్రజలను పీడిస్తూనే ఉన్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.60 వేలు లంచం అడిగిన ఓ గ్రామ పంచాయతీ అధికారిని ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఇలాంటి ఘటనలపై ప్రజలు ధైర్యంగా ఏసీబీని సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు.
Read Entire Article