ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు ప్రైవేట్ గదులు.. ఫీజు ఎంతంటే.. వారికి మాత్రమే!

3 months ago 15
ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రత్యేక గదులు.. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. సాధారణంగా ప్రైవేట్ ఆస్పత్రులలో ప్రైవేట్ రూములు, ప్రత్యేక గదులు ఉంటాయి. ఆస్పత్రిలో అడ్మిషన్ అయిన వారికి వీటిని కేటాయిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్ ఆస్పత్రిలోనూ పేమెంట్ గదులు ఉన్నాయి. విజయనగరంలో ఘోష ఆస్పత్రిలో అధికారులు ఈ ఏర్పాట్లు చేశారు. అయితే ఈ పేమెంట్ రూములను అందరికీ కేటాయించారు. కేవలం గర్భిణులు, బాలింతలకు మాత్రమే కేటాయిస్తారు. అలాగే వీటికోసం ప్రత్యేకంగా ఛార్జ్ చేస్తారు.
Read Entire Article