ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు..? రేవంత్ సర్కార్ సమాలోచనలు..!

9 months ago 20
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 నుంచి 62 ఏళ్లకు పెంచాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఆర్థిక వనరుల కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏడాదికి సుమారు రూ.9 వేల కోట్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాల్సి ఉండటంతో.. వయస్సు పెంపు ద్వారా తాత్కాలికంగా ఈ భారం తగ్గుతుంది. అయితే ఇప్పటికే దాదాపు రూ.8 వేల కోట్లు పెండింగ్‌లో ఉండటం, ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలపై అసంతృప్తి నెలకొనడంతో, ఈ పెంపు రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో ప్రభుత్వం ఆలోచిస్తోంది.
Read Entire Article