ప్రభుత్వ టీచర్లకు గుడ్‌న్యూస్.. వరుసగా రెండో ఏడాది, ఉత్తర్వులు జారీ

6 months ago 9
తెలంగాణలోని ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న 3,574 మంది ఎస్‌జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా, పీఎస్‌హెచ్‌ఎంలుగా పదోన్నతులు లభించాయి. పాఠశాల విద్యాశాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదోన్నతుల ద్వారా ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ ఊపందుకుంది. ప్రమోషన్లపై ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాయి.
Read Entire Article