ప్రభుత్వ పాఠశాలలో.. గుట్టుగా పని కానిచ్చేద్దామనుకున్న టీచర్.. చివరికి అలా దొరికిపోయాడు..!

10 months ago 20
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచడానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే, దీన్ని ఆసరాగా చేసుకుని ఓ ఉపాధ్యాయుడు చేతివాటం చూపించాడు. అనంతపురం జిల్లాలో ఓ టీచర్.. తన ప్రైవేటు కోచింగ్ సెంటర్ విద్యార్థుల పేర్లను ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు చేశాడు. అయితే విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల సొమ్మును కాజేసేందుకు ఇలా చేస్తున్నట్లు అతడిపై ఆరోపణలు వచ్చాయి. డీఈఓ ఆదేశాల మేరకు జరిగిన విచారణలో ఉపాధ్యాయుడి బాగోతం బయటపడింది.
Read Entire Article