ప్రభుత్వ స్కూల్ ఆవరణలో శవాన్ని పూడ్చిన వ్యక్తి.. ఏం జరిగిందంటే

5 months ago 21
Markapur School Premises Dead Body Buried: మార్కాపురం జిల్లాలో స్కూల్ ఆవరణలో వ్యక్తి మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ఘటన కలకలం రేపింది. తర్లుపాడు మండలం గానుగపెంటలో కిరణ్ అనే వ్యక్తి తన తండ్రి మృతదేహాన్ని పాఠశాల ఆట స్థలంలోనే పూడ్చిపెట్టాడు. గ్రామస్తులు, ప్రధానోపాధ్యాయుడు వ్యతిరేకించినా ఆయన వినలేదు. మరోవైపు మార్కాపురం జిల్లా కొమరోలులో అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మద్యం సేవించి మరణించినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.
Read Entire Article