ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ 102 ఎకరాల భూమి చుట్టూ గోడ..

2 months ago 7
Gurramguda 102 Acres Land: హైదరాబాద్ శివార్లలోని 102 ఎకరాల భూమి అటవీశాఖకే చెందుతుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 15 వేల కోట్ల విలువైన ఈ భూమిని రిజర్వ్ ఫారెస్ట్‌గా నోటిఫై చేయాలని ఆదేశించింది. 1953లో భూసార పరిశోధన కేంద్రం కోసం కేటాయించిన ఈ భూమిని పరిరక్షించడానికి చర్యలు తీసుకుంటామని సీసీఎఫ్ శరవణన్ తెలిపారు. సర్వే అనంతరం ప్రహరీ గోడ నిర్మిస్తామని, ఆక్రమణలపై చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. నేటి నుంచి సర్వే ప్రారంభిస్తున్నారు.
Read Entire Article