చర్లపల్లి రైల్వే టెర్మినల్ వద్ద మౌలిక సదుపాయాల కొరతపై బీజేపీ ధర్నా నిర్వహించింది. రోడ్ల విస్తరణ , ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేశారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ వద్ద ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని పట్టుబట్టారు. 15 రోజుల్లో వసతులు కల్పించకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని అష్టదిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.