ప్రమాదాలకు చెక్.. హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో 60 అండర్‌పాస్‌ వంతెనలు

3 months ago 10
Hyderabad Vijayawada Highway 60 Underpasses: తెలంగాణ, ఏపీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోవడంతో, హైదరాబాద్-విజయవాడ హైవే ఆరు వరుసల విస్తరణలో భాగంగా ఎన్‌హెచ్ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో 4 వరుసల రోడ్డు నిర్మాణంలో జరిగిన తప్పులు ఇప్పుడు 6 వరుసల రోడ్డు నిర్మాణంలో జరగకుండా తగిన చర్యలు తీసుకుంటుంది. ఈక్రమంలో 60 అండర్‌పాస్‌లు, ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు నిర్మించనుంది. దీనివల్ల ప్రమాదాలు తగ్గడంతో పాటు ట్రాఫిక్ సమస్య కూడా తీరనుంది.
Read Entire Article