ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త.. ఆ టికెట్ ధరపై భారీ తగ్గింపు..

2 months ago 21
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు పండగ ఆఫర్ ప్రకటించింది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడులక సందర్భంగా 'ట్రావెల్ యాజ్ యు లైక్' (T24) టికెట్ల ధరలను భారీగా తగ్గించింది. డిసెంబర్ 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ టికెట్‌తో 24 గంటల పాటు నగరంలో ఎక్కడైనా తిరగొచ్చు. పాత ధరలతో పోలిస్తే కొత్త ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ఆఫర్ ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గించడమే కాక.. ప్రయాణికుల సంఖ్యను పెంచుతుందని భావిస్తున్నారు.
Read Entire Article