ప్రయాణికులకు శుభవార్త.. హైదరాబాద్ నుంచి ఈ ఏరియాలకు హెలికాప్టర్ సేవలు.. ఎప్పటినుంచంటే..

10 months ago 27
తెలంగాణ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం హెలీ టూరిజం సేవలను ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి హెలికాప్టర్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ఈ సేవలు మొదలయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త విధానం ద్వారా 5-6 గంటల రోడ్డు ప్రయాణం గంటలోపు పూర్తి చేయవచ్చు. ఈ ప్రాజెక్ట్ ద్వారా నల్లమల అడవుల అందాలను ఆకాశం నుంచి చూసే అద్భుతమైన అనుభూతి పర్యాటకులకు లభిస్తుంది.
Read Entire Article