'ప్రశ్నించినంత మాత్రాన దేశద్రోహిని కాను'.. పవన్ కళ్యాణ్‌పై రాహుల్ రామకృష్ణ ట్వీట్ల వర్షం

3 hours ago 2
పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి నటుడు రాహుల్ రామకృష్ణ ఎక్స్ వేదికగా ట్వీట్ల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. వరుసగా ట్వీట్లు వేస్తూ.. ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న వరుసగా రెండు ట్వీట్లు చేస్తూ ప్రశ్నలు అడిగిన రాహుల్ రామకృష్ణ.. ఆ తర్వాత మరో ట్వీట్ చేశారు. ప్రశ్నలు అడిగినంత మాత్రాన తాను దేశద్రోహిని కాదంటూ మరో ట్వీట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే?
Read Entire Article