ఆమె స్టార్ హీరోయిన్‌గా ఎదగాలని ఇండస్ట్రీకి వచ్చింది. కానీ ఊహించని పరిణామాలతో తక్కువ టైమ్‌లోనే ఫేడ్ ఔట్ అయింది. ప్రొఫెషనల్ కెరీర్ అటుంచితే పర్సనల్ కెరీర్ వల్లే ఎక్కువ వార్తల్లో నిలిచింది. ఓ బ్రిటిష్- పాకిస్థానీ క్రికెటర్‌ని ప్రేమించి, తర్వాత ఫ్రెండ్ భర్తతో అఫైర్ నడిపింది. తర్వాత అతన్నే పెళ్లి చేసుకుంది. ఆమె ఎవరో కాదు, అమృత అరోరా.