Priyanka Chopra: బాలీవుడ్ హార్ట్ త్రోబ్ ప్రియాంక చోప్రా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలించింది. తన బ్రదర్ వెడ్డింగ్ కోసం ఇండియాకు వచ్చిన నటి.. పెళ్లిలో ఆమె వేసుకున్న నెక్లెస్ గురించే అంతా చర్చించుకుంటున్నారు.దాని ఖరీదు ఎన్ని కోట్లో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు.