జిల్లా విద్యాధికారిగా ఉన్నతస్థాయిలో ఉన్న ఓ ప్రభుత్వ అధికారి.. అడ్డదారి తొక్కాడు. భర్య ఉండగానే.. మరో మహిళతో ఇంట్లో యవ్వారం నడిపిస్తున్నాడు. ఈ విషయం తెలిసి.. భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. తనతో పాటు మరికొందరినీ తీసుకెళ్లి.. తన భర్త రాసలీలను అందరికీ తెలిసేలా చేసింది. వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నప్పుడు తీసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా.. గతంలోనూ ఈ డీఈవోపై ఇలాంటి ఆరోపణలు చాలా ఉండటం గమనార్హం.