ప్రేమ జంట కోసం పోలీసుల సాహసం... స్టేషన్ తలుపులు మూసివేసి మరీ

9 months ago 25
కాలాలు మారినా ప్రేమ వివాహాలపై సమాజంలో చాలా మంది తల్లిదండ్రుల ఆలోచనలు మారడం లేదని నూజివీడులో తాజాగా చోటు చేసుకున్న ఓ ఘటన నిరూపించింది. తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకున్న నూతన దంపతులు ప్రాణభయంతో పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా, వారిని కాపాడేందుకు పోలీసులు స్టేషన్ గేట్లు మూసివేశారు. యువతి, యువకుడు ఇద్దరి తల్లిదండ్రులు, బంధువులు స్టేషన్‌లోకి చొరబడి దాడికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు లవర్స్‌ని కాపాడటం కోసం కఠిన చర్యలు తీసుకున్నారు.
Read Entire Article