ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామపెద్దలు.. ధిక్కరించిన వారికి రూ.2 లక్షల జరిమానా

6 hours ago 1
ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను ఊరి నుంచి వెలివేసిన సంఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. ఆ జంటను మాత్రమే కాకుండా.. వారి కుటుంబాన్ని కూడా గ్రామ పెద్దలు వెలివేయడం గమనార్హం. ఈ ఆదేశాలను ధిక్కరిస్తే.. రూ.2 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయితే ఆ జంట ఊరి నుంచి బయటికి వెళ్లిపోయి బతుకుతున్నప్పటికీ.. వారి కుటుంబానికి మాత్రం.. గ్రామంలో అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నట్లు బాధితులు వాపోతున్నారు.
Read Entire Article