ప్రేమ వివాహం.. ముగ్గురు బిడ్డలు.. ఆ వ్యక్తి రాకతో దారుణం

4 months ago 9
వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని నాశనం చేసింది. పిల్లలను అనాథలను చేసింది. పెళ్లై.. ముగ్గురు పిల్లలున్న మహిళ.. మరో వ్యక్తితో వివాహేతర బంధం పెట్టుకుంది. దీని గురించి తెలుసుకున్న భర్త.. ఆమెని వారించాడు.. కలిసుందామని నచ్చజెప్పాడు. అయినా ఆమె తీరు మారలేదు. దీంతో భార్యను గొడ్డలితో నరికి చంపాడు ఆ భర్త. ఈ దారుణం కాలనీ నాచారం గ్రామంలో జరిగింది. భార్య గోవర్ధిని వేరే వ్యక్తితో సహజీవనం చేస్తుండటంతో భర్త తాటి రామారావు ఆగ్రహించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
Read Entire Article