'ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తా'.. యువతికి వేధింపులు

1 year ago 33
ప్రేమోన్మాదుల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన ఆడ పిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. తాజాగా.. హైదరాబాద్ నగరంలో మరో యువకుడు ప్రేమ పేరుతో బెదిరింపులకు దిగాడు. యువతిపై స్నేహంగా ఉన్న రోజుల్లో దిగిన ఫోటోలతో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. అంతేకాదు తనను ప్రేమించకపోతే..ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తా అని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
Read Entire Article